election 2024
Kadiyam Srihari: నేడు కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి..!

Kadiyam Srihari: నేడు కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి..!

లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు వ‌రంగ‌ల్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ త‌గ‌ల‌నుంది. నేడు స్టేష‌న్ ఘ‌న‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి (Kadiyam Srihari), ఆయన కూతురు కావ్య‌తో క‌లిసి కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు కడియం. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

Ad

ads
 
#
#Speed News
  • More News
  • Ad

    ads
     

    #Web Stories

    More Stories
    Movie Reviews
    view more