Hyderabad Vijayawada Highway
-
#Telangana
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (NH-65) పై భారీగా ట్రాఫిక్ జామ్
Hyderabad Vijayawada Highway హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) పై ప్రయాణం ఇప్పుడు నరకప్రాయంగా మారింది. హయత్‌నగర్, భాగ్యలత, పంత్ కాలనీ ప్రాంతాల్లో జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా రహదారి ఇరుకుగా మారి.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు కదలలేక గంటల తరబడి నిలిచిపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అత్యవసర స్థితిలో ఉన్న అంబులెన్సులు కూడా ఈ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు […]
Date : 05-01-2026 - 1:00 IST -
#Telangana
Robbery : అంబులెన్స్ చోరీ యత్నం.. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన దొంగోడు
Robbery : ఓ దొంగోడు అంబులెన్స్ వాహనాన్ని చోరీ చేసి, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఘటన ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతంలో జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ శివారు హయత్ నగర్‌లోని సన్ రైజ్ హాస్పిటల్‌లో కాలు గాయానికి చికిత్స తీసుకున్నాడు. చికిత్స పూర్తయిన తర్వాత, అతను హాస్పిటల్ పక్కన పార్క్ చేసిన 108 అంబులెన్స్ ను గమనించి, దాన్ని చోరీ చేసి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పారిపోయాడు.
Date : 07-12-2024 - 12:57 IST -
#Andhra Pradesh
Hyderabad – Vijayawada : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
ఆంధ్రప్రదేశ్‌లోని తమ స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై శనివారం ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా కీసర, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద అధికారులు రద్దీని తగ్గించేందుకు ప్రయత్నించినప్పటికీ కార్లు, బస్సులు, ఇతర రవాణా వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి. సాధారణంగా ఈ టోల్ ప్లాజాలలో ప్రతిరోజూ దాదాపు 38,000 వాహనాలు తిరుగుతాయి. కానీ సంక్రాంతికి వాహనాల సంఖ్య పెరిగింది. సంక్రాంతి సందర్భంగా ఈ టోల్ ప్లాజాల మీదుగా 70 వేల నుంచి లక్ష వాహనాలు […]
Date : 14-01-2024 - 7:02 IST -
#Andhra Pradesh
Sankranti Effect : టోల్‌ప్లాజాల వద్ద మొదలైన ట్రాఫిక్ జాం..
సంక్రాంతి (Sankranti ) వచ్చిందంటే హైదరాబాద్ (Hyderabad) సగం ఖాళీ అవుతుంది..బ్రతుకుదెరువు కోసం ఎక్కడెక్కడో వారు హైదరాబాద్ నగరానికి వస్తారు..రేయి పగలు కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ పరుగులుపెడుతుంటారు. ఏడాది అంత బిజీ బిజీ గా గడుపుతూ..సంక్రాంతి సమయంలో మాత్రం సొంతర్లకు వెళ్లి కష్టాన్ని మరచిపోయి..కుటుంబ సభ్యులు , బంధువులు , పల్లె వాసులతో హాయిగా గడుపుతుంటారు. ఇందుకోసం నాల్గు రోజుల ముందే సొంతర్లకు బయలుదేరతారు. ముఖ్యంగా ఏపీ వాసులు..ఏపీలో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. […]
Date : 11-01-2024 - 9:13 IST