Hyderabad Police Commissioner V.C. Sajjanar
-
#Telangana
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ కీలక సూచనలు..
Hyderabad Police Commissioner V.C. Sajjanar సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారికి కీలక సూచనలు చేశారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రయాణానికి ముందు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తద్వారా పెట్రోలింగ్‌లో భాగంగా పోలీసు సిబ్బంది ఇళ్లపై నిఘా ఉంచుతారని తెలిపారు. అంతేకాకుండా నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో వంటి సురక్షితమైన ప్రదేశాల్లో భద్రపరచుకోవాలని సీపీ సజ్జనార్ సూచించారు. సంక్రాంతికి సొంతూరు వెళ్లే […]
Date : 05-01-2026 - 1:16 IST