Hyderabad Necropolis
-
#Special
Qutub Shahi Tombs: హైదరాబాద్ చరిత్రకు మెరుపులు అద్దుతున్న ఆగాఖాన్ ట్రస్ట్.. కుతుబ్ షాహీల సమాధులకు పూర్వ వైభవం!
గోల్కొండ ఖిల్లాకు అత్యంత సమీపంలో ఇబ్రహీంబాగ్‌లో ఉన్న కుతుబ్ షాహీల 30 సమాధులు ఉన్నాయి. వీటిలో 5వ గోల్కొండ సుల్తాను మహ్మద్ కులీ కుతుబ్ షా సమాధి అతిపెద్దది. ఒకప్పుడు ఇవి కళ తప్పి ఉండేవి.
Date : 20-09-2022 - 6:00 IST