Hyderabad Latest News
-
#Speed News
Police Firing: హైదరాబాద్‌లో దొంగలపై డీసీపీ చైతన్య ఫైరింగ్ – చాదర్‌ఘాట్‌లో ఉద్రిక్తత
సీపీ సజ్జనార్ (CP Sajjanar) సంఘటన స్థలాన్ని పరిశీలించి, గాయపడ్డ దొంగ ఒమర్‌పై 25 కేసులు నమోదయ్యాయని, అతనికి రౌడీషీట్ కూడా ఉన్నట్లు తెలిపారు.
Date : 25-10-2025 - 10:41 IST -
#Speed News
Drugs: 26 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత!
నూతన సంవత్సర వేడుకల కోసం గోవా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సుమారు 183 గ్రాముల కొకైన్, 44 ఎండీఎంఏ (ఎక్‌స్టాసీ) డ్రగ్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్ విలువ రూ.26,28,000 ఉంటుందని, వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. ప్రధాన నిందితుడు జావూద్ అలియాస్ జూద్ […]
Date : 23-12-2021 - 4:03 IST -
#Telangana
Trees : పచ్చని చెట్లపై గొడ్డలి వేటు.. రోడ్డు విస్తరణతో 300 చెట్లు నేలమట్టం!
డెవలప్ మెంట్ పనులు, రోడ్డు విస్తరణ పనుల కారణంగా పచ్చని చెట్లు నేలమట్టమవుతున్నాయి. ఎన్నో ఏళ్లకాలం నాటి చెట్టు సైతం ఆనవాళ్లను కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా మరో ప్రాజెక్టు కారణంగా హైదరాబాద్ వాసులకు స్వచ్ఛమైన గాలిని అందించే చెట్టు కనుమరుగవుతున్నాయి.
Date : 29-11-2021 - 12:56 IST -
#Telangana
చైత్ర పై కేటీఆర్ ట్వీట్ డ్రామా
సాధారణంగా ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది. జరిగిన నష్టానికి పరిహారం సంబంధిత కుటుంబానికి భరోసా ఇవ్వడం సహజంగా జరుగుతుంది. కానీ, హైద్రాబాద్ సింగరేణికాలనీకి చెందిన చైత్ర అత్యాచారం, హత్య తెలంగాణ ప్రభుత్వానికి పట్టలేదు. సరైన రీతిన స్పందించలేదు. పైగా కేటీఆర్ ట్వీట్ కు మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత దాన్ని వెనక్కు తీసుకున్నారు. ఇదే ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. చైత్ర సంఘటన వారం క్రితం జరిగింది. అత్యాచారం, హత్య జరిగిన […]
Date : 15-09-2021 - 3:32 IST