Hyderabad Crime News
-
#Telangana
హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్.. భారీ దోపిడీ
హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠాల నేరాలు మరోసారి కలకలం సృష్టించాయి. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూరు గల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో ఓ ముఠా భారీ దోపిడీకి పాల్పడింది. ఇంట్లో పని చేసేవారే పథకం ప్రకారం ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో దుండగులు సుమారు 60 తులాల బంగారం, వెండి వస్తువులు, రూ.30,000 నగదు దోచుకెళ్లారు. బాధితులు ప్రొఫెసర్ విజయలక్ష్మి, మురళీ మోహన్ 13 రోజుల క్రితమే […]
Date : 13-05-2026 - 9:56 IST -
#Telangana
Hyderabad CP Sumathi: అర్ధరాత్రి నడి రోడ్డుపై మహిళా పోలీస్ కమిషనర్ కు వేధింపులు.. 40 మంది పోకిరీలకు దిమ్మతిరిగే షాక్!
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బి. సుమతి ఆకతాయిల ఆగడాలపై ఉక్కుపాదం మోపారు. ఈవ్ టీజింగ్‌ను అరికట్టేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగి, అర్ధరాత్రి ఓ బస్టాండ్‌లో సామాన్య మహిళగా నిలబడ్డారు. ఆమెను గుర్తుపట్టని పోకిరీలు వేధించడంతో, అక్కడే మాటువేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నిన్న అర్ధరాత్రి మల్కాజిగిరి పరిధిలోని ఓ బస్టాండ్‌కు సీపీ సుమతి ఒంటరిగా చేరుకున్నారు. ఆమె ఉన్నతాధికారి అని తెలియని సుమారు 40 మంది పోకిరీలు […]
Date : 06-05-2026 - 2:08 IST -
#Telangana
హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోతున్న రౌడీ గ్యాంగ్
Old City Hyderabad హైదరాబాద్ పాతబస్తీలోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ మూక హల్‌చల్ చేసింది. నిన్న రాత్రి ఒక ముఠా కిరణా దుకాణం వద్ద యువకుడిపై కత్తితో దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఫాతిమా ఆసుపత్రి ప్రాంతంలో రౌడీ షీటర్ అసద్ తన ముఠాతో కలిసి ఖయ్యుం అనే యువకుడిపై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. అతడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. […]
Date : 12-02-2026 - 12:09 IST -
#Speed News
Police Firing: హైదరాబాద్‌లో దొంగలపై డీసీపీ చైతన్య ఫైరింగ్ – చాదర్‌ఘాట్‌లో ఉద్రిక్తత
సీపీ సజ్జనార్ (CP Sajjanar) సంఘటన స్థలాన్ని పరిశీలించి, గాయపడ్డ దొంగ ఒమర్‌పై 25 కేసులు నమోదయ్యాయని, అతనికి రౌడీషీట్ కూడా ఉన్నట్లు తెలిపారు.
Date : 25-10-2025 - 10:41 IST -
#Speed News
HYD : ఇన్‌స్టాలో పరిచయం.. బాలికపై అత్యాచారం
HYD : హైదరాబాద్‌లో మరోసారి సోషల్ మీడియాలో పరిచయం క్రూరకృత్యానికి దారితీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మైనర్ బాలికను ఆకర్షించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన యువకుడిని బాలానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Date : 13-08-2025 - 10:35 IST -
#Telangana
Crime: టీఆర్ఎస్ బోరబండ డివిజన్ కో ఆర్డినేటర్ బాబా ఫసియుద్దీన్ ఈ కుట్ర చేశాడు: మాగంటి గోపీనాథ్ పీఎ విజయ్ సింహా..!!
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్థరాత్రి దారుణ ఘటన జరిగింది. నిషాఅనే వివాహితపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఎ బీరు సీసాతో దాడి చేశాడు.
Date : 19-09-2022 - 12:17 IST