Hyderabad Chicken Centers
-
#Telangana
Hyderabad Chicken Lovers: హైదరాబాద్ లో గలీజ్ చికెన్ దందా చికెన్ ప్రియులకు షాకింగ్ !
హైదరాబాద్‌లో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరో గలీజ్ దందా గుట్టురట్టు చేశారు. కుళ్లిన కోడి మాంసం బార్లు, హోటళ్ల, కళ్లు కాంపౌండ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కిలో చికెన్‌ను కేవలం 30 నుంచి 50 రూపాయల ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు బేగంపేట ప్రకాశ్‌నగర్‌లోని చికెన్ సెంటర్‌పై ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో 700 కిలోల కుళ్లిన కోడి మాంసం పట్టుబడింది. విక్రయదారుడు బాలయ్యతో […]
Published Date - 11:49 AM, Sat - 19 October 24