Hyderabad Buyer
-
#Speed News
Tiger Skin: పులిచర్మాల స్మగ్లింగ్
పులి చర్మం విక్రయించడానికి ప్రయత్నం చేసిన ముఠాను అరెస్టు చేసినట్లు ములుగు జిల్లా పోలీసులు ప్రకటించారు. ఛత్తీస్‌ఘడ్ నుండి పులి చర్మాన్ని తెలంగాణలో అమ్మేందుకు ముఠా బయలు దేరినట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేయగా రెండు బైక్స్ పైన వస్తున్న ఐదుగురిని అనుమానించి చెక్ చేయగా వారిదగ్గర పులిచర్మం దొరికింది. అది నిజమైన పులిచర్మమా కాదా అనే విషయాన్ని పోలీసులు ఫారెస్ట్ అధికారులతో కంఫర్మ్ చేసుకున్నారు. అది నిజమైన పులి చర్మమేనని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించడంతో […]
Published Date - 09:26 AM, Sat - 25 December 21