Hyderabad Bullion Market
-
#Speed News
Gold Price : బంగారం వెండి ధరలు కొత్త రికార్డు.. పసిడి ప్రియులకు షాక్
Gold Price : బంగారం ధరలు పసిడి ప్రియులను గజగజ వణికిస్తున్నాయి. వరుసగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్న ఈ ధరకలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నేడు మరోసారి బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగి షాక్ ఇచ్చాయి.
Published Date - 10:47 AM, Sat - 30 August 25 -
#Telangana
Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
Gold Price Today : బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. వరుసగా రెండు రోజులు తగ్గి, ఒకరోజు స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరల్లో ఇవాళ కాస్త పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల్లో కనిపిస్తున్న హెచ్చుతగ్గుల ప్రభావం దేశీయంగానూ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 25వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం, కిలో వెండి రేటు ఎంతెంత ఉన్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Published Date - 08:49 AM, Tue - 25 February 25 -
#Telangana
Gold Price Today : స్థిరంగా బంగారం ధరలు..!
Gold Price Today : బంగారం కొనేందుకు ఇదే మంచి అవకాశం. వరుసగా రెండు రోజులు దిగివచ్చిన బంగారం ధరలు ఇవాళ అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా దిగివస్తున్న క్రమంలో దేశీయంగా ఆ ప్రభావం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం, కిలో వెండి రేటు ఎంతెంత ఉన్నాయో తెలుసుకుందాం.
Published Date - 09:14 AM, Mon - 24 February 25 -
#Telangana
Gold Price Today : రికార్డు స్థాయిలో కొనసాగుతున్న ధరలు..!
Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు ధరల పెరుగుదల నుంచి కాస్త ఊరట లభించింది. క్రితం రోజు భారీగా పెరిగి రికార్డ్ గరిష్ఠాలకు చేరిన గోల్డ్ రేట్లు ఇవాళ అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతుండడంతో ప్రభావం కనిపిస్తోంది. వెండి రేట్లు సైతం ఇవాళ స్థిరంగానే ఉన్నాయి. ఈ క్రమంలో జనవరి 26వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎంత అనేది తెలుసుకుందాం.
Published Date - 09:47 AM, Sun - 26 January 25 -
#Speed News
Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..!
Gold Price Today : పసిడి ప్రియులకు ఇదే మంచి అవకాశం. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు తులానికి ఏకంగా రూ.2400 మేర తగ్గాయి. వెండి ధర అయితే ఏకంగా రూ.3000 మేర పడిపోయింది.
Published Date - 09:28 AM, Wed - 27 November 24