Hyder Aadi
-
#Cinema
Swetha Naidu: తల్లిదండ్రుల ముందు కన్నీరు పెట్టుకున్న శ్వేతా నాయుడు.. స్టేజ్ పై అలా!
తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షోలో ప్రదర్శితం అవుతున్న విషయం తెలిసిందే. కామెడీ షోల తో పాటు డాన్స్ షోలు కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఒకవైపు కామెడీ షోలు మరోవైపు డ్యాన్స్ షోలు బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీకి కూడా ఢీ షో అడ్డా అవుతోంది. ఈ మధ్యకాలంలో ఢీ షోలో డ్యాన్స్ లతో పాటు కామెడీ కూడా ఉంటోంది. ఇంకా […]
Date : 06-04-2024 - 8:58 IST