Huzurabad
-
#Speed News
Huzurabad: హుజురాబాద్ లో ఉద్రిక్తత… టీఆరెస్ వర్సెస్ బీజేపీ…!!
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. దీంతో హుజురాబాద్ లో రాజకీయాలు మరింత హీటెక్కాయి. అంబేద్కర్ చౌరస్తా దగ్గర టీఆరెస్, బీజేపీ నాయకులు పోటా పోటీగా జెండాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
Date : 05-08-2022 - 8:12 IST -
#Telangana
Eatala: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ?
కేసీఆర్ ని జైలుకు పంపిస్తాం, కేసీఆర్ మెడలు వంచి వడ్లు కొనిపిస్తామని డైలాగులు చెప్పిన బీజేపీ నేతలు సైలెంట్ అయ్యారు.
Date : 05-12-2021 - 8:00 IST -
#Telangana
Telangan BJP: బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్
రాష్ట్ర బీజేపీ లో ఆధిపత్యపోరు రోజురోజుకు పెరుగుతుంది. ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలే దీనికి సాక్ష్యం.
Date : 27-11-2021 - 12:24 IST -
#Telangana
BJP: తెలంగాణాలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది!
తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని, రానున్నది బీజేపీ ప్రభుత్వమని బీజేపీ నేతలు పదేపదే చెప్తున్నారు.
Date : 10-11-2021 - 9:00 IST -
#Telangana
Eatala Victory: ఈటలని గెలిపించిన పది సూత్రాలు ఇవే
రసవత్తరంగా సాగిన హుజురాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈటల గెలుపుకు కారణాలను విశ్లేషిస్తే ఈ కింది పది కారణాలు చాలా వాలిడ్ అని చెప్పొచ్చు.
Date : 03-11-2021 - 11:27 IST -
#Telangana
Huzurabad Results: ఈటెల అను నేను…
హుజురాబాద్ ఉపఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎక్జిట్ పోల్స్ చెప్పినట్టే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి పోలైన ఓట్లు 107022. ఇక టీఆర్ఎస్ కు పోలైన ఓట్లు 83167. టీఆర్ఎస్ పై బీజేపీ అభ్యర్థి ఈటెల 23,855 ఓట్ల తేడాతో గెలుపొందారు.కేసీఆర్ నిరంకుశత్వానికి, హుజురాబాద్ ఆత్మగౌరవానికి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు తనని ఆదరించినందుకు ఈటెల కృతజ్ఞతలు తెలిపారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటెల మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టాక్నున్నారు. ఇటీవల జరిగిన […]
Date : 02-11-2021 - 7:46 IST -
#Telangana
Huzurabad Results update: టీఆర్ఎస్ పై బీజేపీ అభ్యర్థి ఈటెల 23,855 ఓట్ల తేడాతో గెలుపొందారు.
టీఆర్ఎస్ పై బీజేపీ అభ్యర్థి ఈటెల 23,855 ఓట్ల తేడాతో గెలుపొందారు.
Date : 02-11-2021 - 11:25 IST -
#Telangana
ఇంకొన్ని గంటల్లో ఉపఎన్నికల ఫలితాలు, ఫలితాల కోసం వారి ఎదురుచూపు. ఎందుకంటే…
ఎన్నికల కోసం విసురుకున్న సవాళ్లు, ప్రజలు తమనే గెలిపిస్తారని నమ్మకాలు, నియోజకవర్గంలో తమ జెండానే ఎగురుతుందనే ఆశలు ముగిసాయి. ఇక తేలాల్సింది ఫలితాలే.
Date : 01-11-2021 - 10:00 IST -
#South
Exit Polls: హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలకు కీలకం
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది.
Date : 01-11-2021 - 12:08 IST -
#Huzurabad
Huzurabad: హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపెవరిది?
హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. ఇక ఫలితాల గూర్చి అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. హుజురాబాద్ ఓటర్లు ఎవరికి పట్టం కడుతారో నవంబర్ 2న తేలనుంది. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అక్కడ 84.5 శాతం ఓటింగ్ పోలవగా ఈసారి శాతం నమోదయింది. ఈ ఎన్నికల్లో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా, మూడు ప్రధాన పార్టీల మధ్యలోనే రసవత్తరమైన పోటీ కనిపించింది. వేలాది ఓట్ల మెజారిటీతో గెలుస్తామని అధికార టిఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ […]
Date : 30-10-2021 - 10:00 IST -
#Huzurabad
హుజురాబాద్ లో భారీ పోలింగ్ ఎవరికి అనుకూలం.?
హుజురాబాద్ పోలింగ్ సరళిని చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు పోలవుతుందా? లేక మోడీ సర్కార్ కు వ్యతిరేకంగానా? అనే అంశం తెరమీదకు వస్తుంది.
Date : 30-10-2021 - 12:52 IST -
#Telangana
హుజురాబాద్‌లో 7 గంటల వరకు 86.3% పోలింగ్
హుజూరాబాద్ నియోజవర్గం పరిధిలో మొత్తం 306 పోలింగ్ స్టేషన్లలో 2,37,036 మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు.
Date : 30-10-2021 - 11:54 IST -
#Huzurabad
హుజూరాబాద్ బైపోల్ కి భారీ పోలీస్ భద్రత !
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి శనివారం జరగనున్న ఉప ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఎన్నికల సంఘం ప్రత్యేక కోవిడ్ ప్రోటోకాల్ను జారీ చేసింది
Date : 29-10-2021 - 10:40 IST -
#Huzurabad
హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగ్గురికి ప్రతిష్టాత్మకమే
ఇంకా ఎన్నికలు జరగకముందే హుజురాబాద్ ఉప ఎన్నిక దేశంలోనే కాస్ట్లీ ఉపఎన్నికగా రికార్డు సాధించిందని చెప్పుకోవచ్చు.
Date : 27-10-2021 - 3:27 IST -
#Huzurabad
హుజురాబాద్‌లో భారీగా బెట్టింగ్.. 100 కోట్లు దాటిందా?
అత్యంత ప్రతిష్టాత్మక సమరం. అన్ని రాజకీయ పార్టీల గురి ఆ ఎన్నికపైనే. ఢిల్లీ నుండి ఫండింగ్.. పెద్దపెద్ద లీడర్లు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తుందని భావిస్తున్న హుజురాబాద్ ఎన్నికలు రికార్డుల మీద రికార్డులు సృష్టస్తోంది.
Date : 26-10-2021 - 1:06 IST