Huge Public Rush
-
#Telangana
Praja Bhavan : చలిలో కూడా ప్రజాభవన్ వద్ద బారులు తీరిన జనం
మంగళవారం , శుక్రవారం వచ్చిందంటే చాలు ప్రజా భవన్ కిటకిటలాడుతుంది. రాష్ట్రంలోనూ మారుమూల నుండి సైతం ప్రజలు తమ పిర్యాదులు , సమస్యలు చెప్పుకునేందుకు ప్రజా భవన్ కు చేరుకుంటున్నారు. గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో విపరీతమైన చలి ఉంది..అయినాసరే చలిని లెక్కచేయకుండా ఉదయం 4 గంటలకే భారీ ఎత్తున ప్రజలు క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ఈరోజు కూడా అదే జరిగింది. క్యూలో ప్రజలు ఎక్కువ సేపు ఉండకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజావాణి […]
Published Date - 02:48 PM, Fri - 22 December 23