How To Reduce Anger
-
#Health
How To Reduce Anger : మీకు చిన్న విషయానికే కోపం వస్తుందా..? కారణం ఇదే కావచ్చు..!!
మనలో చాలామందిని చూస్తుంటాం. చిన్న చిన్న విషయాలకే కోపంతో రగిలిపోతుంటారు. అది చిన్న పిల్లలు కావచ్చు. పెద్దవాళ్లు కావచ్చు. ఈ కోపం వల్ల కొన్నిసందర్భాల్లో చాలా ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తుంది. కోపంగా ఉండేవాళ్లతో మాట్లాడేందుకు చాలా మంది భయపడుతుంటారు. మీకు అలాంటి లక్షణం ఉన్నట్లయితే దీనికి కారణం ఏంటో తెలుసుకోండి. కోపం తనకు తానే శత్రువు. కాబట్టి దాన్ని నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాల్సిందే. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం , వివాహం, […]
Published Date - 11:00 AM, Wed - 30 November 22