How It Works
-
#Technology
Vo5G : స్మార్ట్‌ఫోన్లలో మరో విప్లవం ‘వో5జీ’.. ఏమిటిది ?
Vo5G : టెలికాం రంగంలో టెక్నాల‘జీ’లు నానాటికీ అప్‌గ్రేడ్ అవుతున్నాయి. ఒకప్పుడు 2‘జీ’తో రెక్కలు తొడిగిన టెలికాం సేవలు.. ఇప్పుడు 5‘జీ’ దాకా చేరాయి.
Date : 06-12-2023 - 9:59 IST -
#Trending
Google Flights – Cheaper Tickets : చౌకగా ఫ్లైట్ టికెట్స్.. ‘గూగుల్ ఫ్లైట్స్’ సరికొత్త ఫీచర్
Google Flights - Cheaper Tickets : గూగుల్ ఫ్లైట్స్ (Google Flights) లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది..
Date : 30-08-2023 - 10:16 IST -
#Trending
YouTube Song Search : హమ్ చెయ్.. పాట వినెయ్.. యూట్యూబ్ అదిరిపోయే ఫీచర్ !
YouTube Music Live Lyrics : యూట్యూబ్ లో మరో సరికొత్త ఫీచర్ ను రిలీజ్ చేసింది. అదే ‘యూట్యూబ్ మ్యూజిక్ లైవ్ లిరిక్స్’ !!
Date : 26-08-2023 - 2:31 IST -
#Technology
Google Pay UPI LITE : పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్.. గూగుల్ పేలో “యూపీఐ లైట్” ఫీచర్
Google Pay UPI LITE : Google Pay తమ ప్లాట్‌ఫామ్‌లో UPI లైట్‌ని విడుదల చేసింది.
Date : 14-07-2023 - 12:19 IST -
#Speed News
Instagram Broadcast Channels : ఇన్‌స్టాగ్రామ్ లో బ్రాడ్‌కాస్ట్ ఛానల్ ఫీచర్ వచ్చేసింది
ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేరెంట్ కంపెనీ ఫేస్ బుక్ గురువారం ఒక ప్రకటన చేసింది. ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్‌లు తమ ఫాలోయర్‌లతో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ సహాయపడుతుందని వెల్లడించింది.
Date : 17-06-2023 - 11:45 IST -
#Technology
edit messages feature : వాట్సాప్ వెబ్ యూజర్స్ కోసం కొత్త ఫీచర్
ఎవరికైనా మనం వాట్సాప్ (whatsapp) టెక్స్ట్ మెసేజ్ పంపాక.. దానిలో మార్పులు, చేర్పులు చేయాల్సి వస్తే !! ప్రస్తుతానికి పెద్దగా ఆప్షన్స్ లేవు !! వెంటనే మెసేజ్ ను డిలీట్ చేసి ఇంకో దాన్ని పంపే ఛాన్స్ మాత్రం ఉంది. వెంటనే డిలీట్ చేయకుంటే మాత్రం.. మెసేజ్ లో ఎలాంటి మార్పులు చేసే అవకాశమే ఉండదు. అయితే మెసేజ్ ను పంపిన 15 నిమిషాల్లోగా అందులో మార్పులు, చేర్పులు చేసే ఛాన్స్ ను కల్పించే సరికొత్త ఫీచర్ ను "ఎడిట్ మెసేజ్" (edit messages feature) పేరుతో తీసుకొచ్చేటందుకు వాట్సాప్ రెడీ అవుతోంది.
Date : 09-05-2023 - 8:22 IST