House Tax
-
#Speed News
House Tax: పిఠాపురంలో మున్సిపల్ అధికారులు ఓవరాక్షన్..!
ఆంధ్ర్రప్రదేశ్‌లో మున్సిపల్ అధికారులు చేస్తున్న ఓవరాక్షన్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడకు సమీపంలో ఉన్న పిఠాపురంలో ఇంటిపన్ను కట్టలేదని అక్కడి మున్సిపల్ అధికారులు, ఇంట్లో మనుషులు ఉండగానే తాళాలు వేయడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఇంటిపన్ను కట్టలేదని అధికారులు ఇలా చేస్తారా అంటూ అక్కడి స్థానికులు మండిపడుతున్నారు. పిఠాపురం పట్టణంలోని 15వ వార్డులో మోహన్ నగర్‌లో పన్ను వసూళ్లకు వెళ్లిన అధికారులు పన్ను చెల్లించలేదనే కారతో […]
Date : 21-03-2022 - 1:43 IST