Hotline Discussions
-
#India
DGMO : ముగిసిన భారత్- పాకిస్థాన్ డీజీఎంవోల చర్చలు
ఈ సంభాషణలో భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. ఇక, మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన ఈ చర్చలు కొన్ని సాంకేతిక కారణాల వల్ల సాయంత్రం వరకు వాయిదా పడ్డాయి. అయినప్పటికీ, వాయిదా అనంతరం రెండు దేశాల ప్రతినిధులు మద్య చర్చలు సవ్యంగా కొనసాగినట్టు సమాచారం.
Published Date - 06:29 PM, Mon - 12 May 25 -
#India
Operation Sindoor : మే 12న హాట్‌లైన్‌లో భారత్-పాకిస్థాన్ చర్చలు..!
తాజా పరిణామాల నేపథ్యంలో, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల మిలటరీ టాప్ అధికారుల మధ్య హాట్‌లైన్ చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO) మరియు పాక్ DGMO పాల్గొనబోతున్నారు.
Published Date - 01:57 PM, Sun - 11 May 25