HorticultureForAll
-
#Andhra Pradesh
11th Indian Horticultural Congress 2025 : జాతీయ స్థాయిలో ఘనత సాధించిన రాజమండ్రి వాసి గురజాల సర్వేశ్వరరావు.!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం నివాసి గురజాల సర్వేశ్వరరావు గారు జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించారు. వ్యవసాయరంగంలో ముఖ్యంగా తోటల సాగులో వినూత్న పద్ధతులు, సాంకేతికతలను అవలంబించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచిన ఆయనకు “LARS Farmer Award – 2025” పురస్కారం లభించింది. భారతీయ తోటల పరిశోధనా సంస్థ (ICAR-IIHR) ఆధ్వర్యంలో, బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం (UAS) లో నవంబర్ 6 నుండి 9 వరకు జరిగిన 11వ ఇండియన్ హార్టికల్చర్ కాంగ్రెస్ సందర్భంగా ఈ […]
Published Date - 10:49 AM, Thu - 13 November 25