Hormuz Strait Crisis Impact
-
#Business
కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?
దేశీయంగా గ్యాస్ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. భారత్‌కు రోజువారీ అవసరమైన 80,000 టన్నుల ఎల్‌పిజిలో కేవలం 46,000 టన్నులు మాత్రమే మన దేశంలో ఉత్పత్తి అవుతోంది.
Date : 26-04-2026 - 1:20 IST