Honda City Apex Edition
-
#automobile
Honda City Apex Edition: హోండా నుంచి మరో కారు.. ధర, ఫీచర్ల వివరాలివే!
హోండా కార్స్ ఇండియా తన అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్ కార్ సిటీలో కొత్త అపెక్స్ ఎడిషన్‌ను విడుదల చేసింది. వీరి ధర రూ.13.30 లక్షల నుంచి మొదలవుతుంది. దీని ధర రూ. 13,05,000 ఉన్న స్టాండర్డ్ బేస్ మోడల్ కంటే రూ. 25,000 ఎక్కువ.
Published Date - 03:21 PM, Sat - 1 February 25