Homeremedies
-
#Health
చలికాలంలో కాలి వేళ్ల మధ్య వచ్చే దురద, మంటను తగ్గించే చిట్కాలు, పాటిస్తే అంతా క్లియర్
చలికాలం వచ్చిందంటే.. చాలా మందికి చేతులు, ముఖ్యంగా కాలి వేళ్లు లేదా మధ్యలో వాపు, దురద వస్తుంది. ఈ పరిస్థితిని చిల్‌బ్లెయిన్స్ అంటారు నిపుణులు. ఇది తరచుగా తీవ్రమైన చలికి గురికావడం వల్ల వస్తుంది. మీరు చలికాలంలో ఈ సమస్యను ఎదుర్కొంటుంటే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రముఖ డైటీషియన్ ఈ పరిస్థితిని నివారించడానికి కొన్ని సింపుల్ చిట్కాలు చెప్పారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చుద్దాం. చలికాలంలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. శీతాకాలం చాలా […]
Date : 30-12-2025 - 11:38 IST -
#Life Style
White Hair : తెల్ల జుట్టు వచ్చిందా!నల్లగా మారడానికి హోమ్ రెమెడీ
జుట్టు తెల్లబడడానికి ముఖ్య కారణం పోషకాహార లోపంతో పాటు కెమికల్ ప్రోడక్ట్స్ వాడడం. సరైన కేర్ తీసుకోకపోయినా జుట్టు తెల్లబడుతుంది. అలాంటి తెల్లజుట్టుని నేచురల్‌గానే నల్లగా మార్చేందుకు హెన్నా, కెమికల్ కలర్స్, డైలు వాడుతుంటారు. అయితే, ఇవన్నీ మళ్లీ కెమికల్స్‌తో తయారైనవే. అలా కాకుండా, జుట్టు నేచురల్‌గానేనల్లగా మారేందుకు ఇంట్లోని కొన్ని టిప్స్ హెల్ప్ చేస్తాయి. తెల్లజుట్టు కనిపించగానే చాలా మంది ఏజ్ పెరిగిందని బాధపడుతుంటారు. కానీ, ఈ మధ్యకాలంలో 30 ఏళ్ళు దాటకముందే తెల్లజుట్టు వస్తోంది. […]
Date : 03-12-2025 - 6:45 IST -
#Life Style
Stretch Marks :ఈ చిట్కాలతో ఆడవారి పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ చిటికెలో మటుమాయం..!!
సాధారణంగా మహిళ గర్భం దాల్చిన తర్వాత బరువు పెరగడం, శరీరంలో అనేక ఆకస్మికమార్పులు వస్తుంటాయి. చర్మం సాగడం వల్ల అనేక గుర్తులు ఏర్పడతాయి. వీటిని స్ట్రెచ్ మార్క్స్ అంటారు. స్ట్రెచ్ మార్క్స్ ప్రారంభంలో లేత ఎరుపు లేదా ఊదా రంగులో కనిపిస్తాయి, ఇవి క్రమంగా మందపాటి, బంగారు రంగులోకి మారుతాయి. స్ట్రెచ్ మార్క్స్ ఉండటం వల్ల ఎలాంటి నష్టం లేకపోయినా చూడటానికి మాత్రం ఇబ్బందిలా కనిపిస్తున్నాయి. వీటిని తగ్గించుకునేందుకు బయటపడేందుకు మహిళలు అనేక రకాల సౌందర్య సాధనాలను […]
Date : 05-06-2022 - 7:00 IST