Home Secretaries
-
#India
Election Commission: 6 రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులను తొలగించిన ఈసీ
Election Commission : లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాల(6-states) హోం శాఖ కార్యదర్శుల(home-secretaries)ను తొలగిస్తూ(removal) ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ హోం శాఖ కార్యదర్శులను ఈసీ తొలగించింది. వెస్ట్ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను కూడా ఈసీ తొలగించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఈసీ తొలిసారి చర్యలు తీసుకుంది. బృహన్ ముంబై […]
Published Date - 03:02 PM, Mon - 18 March 24