Holi 2023
-
#Devotional
Holi 2023: హోలీ ఎప్పుడు..? హోలికా దహనం ఎప్పుడు..? శుభ సమయం ఎప్పుడు..?
ఈ సంవత్సరం హోలీ పండుగ 2023 (Holi 2023) మార్చి 8న (బుధవారం) వస్తుంది. ఈసారి హోలీకి 8 రోజుల ముందు (ఫిబ్రవరి 28) నుంచి హోలాష్టక్ జరుగుతుంది. ఈ రంగుల పండుగలో విభిన్నమైన ఆనందం, మెరుపు కనిపిస్తుంది.
Date : 04-02-2023 - 7:25 IST