Hitweed Max Herbicide
-
#Business
Godrej Agrovet Limited: పత్తి రైతులకు గోద్రెజ్ ఆగ్రోవెట్ గుడ్ న్యూస్
Godrej Agrovet Limited : భారతదేశంలో వ్యవసాయ, పశుగ్రాస రంగాల్లో అగ్రగామిగా ఉన్న గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (Godrej Agrovet), పత్తి పండించే రైతుల కోసం ఒక వినూత్నమైన ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. పంట పెరుగుదలకు అత్యంత కీలకమైన తొలి దశలోనే సకాలంలో కలుపు నివారణ చర్యలు చేపట్టడాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో, తమ కంపెనీకి చెందిన ప్రముఖ సెలెక్టివ్ హెర్బిసైడ్ (ఎంపిక చేసిన కలుపు నాశిని) ‘హిట్‌వీడ్ మ్యాక్స్’ (Hitweed Max) కొనుగోలుపై ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను […]
Date : 24-06-2026 - 10:33 IST