History Textbooks
-
#India
Farooq Abdullah : మొఘల్ పాఠ్యాంశాల తొలగింపును ఖండించిన ఫరూక్ అబ్దుల్లా
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 2023 అకడమిక్ సెషన్ కోసం చరిత్ర పుస్తకాల నుండి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన సిలబస్ ను తొలగించింది. దీంతోపాటు 12వ తరగతి పుస్తకాల్లో మరిన్ని మార్పులు చేసింది. ఎన్‌సీఈఆర్‌టీ కొత్త పుస్తకాల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించాయి. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) శనివారం మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఆ చరిత్రను ఎవ్వరూ చెరిపేయల్యేరు. […]
Published Date - 08:06 PM, Sat - 8 April 23