History Syllabus
-
#India
NCERT Removed Mughals Chapter: పది, 12 తరగతుల విద్యార్థులకు అలర్ట్…సిలబస్‌లో మొఘల్ సామ్రాజ్యం ఉండదు.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 12వ తరగతికి సంబంధించిన హిస్టరీ, సివిక్స్, హిందీ (NCERT Removed Mughals Chapter) సిలబస్‌లో కొన్ని మార్పులు చేసింది. మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన అధ్యాయాన్ని చరిత్ర పుస్తకం నుంచి తొలగించారు. అంతే కాకుండా హిందీ పుస్తకం నుంచి కొన్ని కవితలు, పేరాలను తొలగించాలని నిర్ణయించారు. నవీకరించబడిన సిలబస్ ప్రకారం, మొఘల్ కోర్ట్ (16వ మరియు 17వ శతాబ్దాలు) పాలకులు, వారి చరిత్రకు సంబంధించిన అధ్యాయాలు భారతీయ […]
Published Date - 09:49 PM, Mon - 3 April 23