Hiring
-
#India
Jobs: గుడ్ న్యూస్.. నవంబర్ నాటికి ఈ రంగాలలో 7 లక్షల మందికి ఉద్యోగాలు..!
దేశంలోని ఇ-కామర్స్, రిటైల్, ఎఫ్‌ఎంసిజి, లాజిస్టిక్స్ రంగాలలో చాలా ఉద్యోగాలు (Jobs) రానున్నాయి. నవంబర్ నాటికి ఈ రంగాల్లోని కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలకు సిద్ధమవుతున్నాయి.
Published Date - 01:09 PM, Tue - 5 September 23