Hindu Temple
-
#World
Thailand Cambodia Conflict : కంబోడియా-థాయిలాండ్ మధ్య ఘర్షణలు.. 900 ఏళ్ల పురాతన ఆలయం చుట్టూ మళ్లీ ఉద్రిక్తతలు?
అంగ్కోర్ వాట్ పటములో ఉన్నప్పటికీ, ప్రీహ్ విహార్ ఆలయ సముదాయం రెండుసార్లు యుద్ధాభాసాన్ని చవిచూసిన ఒక తగాదా కేంద్రంగా మారింది. 12వ శతాబ్దంలో నిర్మితమైన మరో శివాలయం టా ముయెన్ థామ్, ఆలయం పశ్చిమాన సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Published Date - 01:25 PM, Fri - 25 July 25 -
#Trending
Canada : కెనడాలో హిందూ ఆలయంపై దాడి
స్తంభాలు, ద్వారాలపై ఖలిస్థానీ అనుకూల రాతలు రాశారు. వీరి దాడిలో ఆలయ ప్రవేశ ద్వారం, స్తంభాలు ధ్వంసమైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే ఇటువంటి ద్వేషపూరిత చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
Published Date - 05:08 PM, Mon - 21 April 25 -
#Speed News
Hanuman Idol Fire: అంబట్ పల్లిలోని హనుమాన్ విగ్రహానికి మంటలు..
Hanuman Idol Fire: స్థానికులు హనుమాన్ విగ్రహానికి మంటలు వ్యాపిస్తున్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా భయంతో కొంతకాలం అవాక్కయ్యారు. గురువారం సాయంత్రం పురాతన శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు వెంటనే ఆలయ ఆవరణలో ఉన్న హనుమాన్ విగ్రహం వరకు చేరుకున్నాయి.
Published Date - 11:46 AM, Fri - 22 November 24 -
#Speed News
Anti-Hindu Graffiti in US : యుఎస్‌లో హిందూ ఆలయంపై వ్యతిరేకంగా గ్రాఫిటీ సందేశం
Anti-Hindu Graffiti in US : "శాక్రమెంటో, CA ఏరియాలోని మా మందిర్ గత రాత్రి హిందూ వ్యతిరేక ద్వేషంతో అపవిత్రం చేయబడింది: "హిందువులు గో బ్యాక్!" శాంతి కోసం ప్రార్థనలతో ద్వేషానికి వ్యతిరేకంగా మేము ఐక్యంగా ఉన్నాము." శాక్రమెంటో పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారని , దానిని ద్వేషపూరిత నేరంగా పేర్కొన్నారు,
Published Date - 10:49 AM, Thu - 26 September 24 -
#Devotional
Vastu Tips: దేవాలయం నీడ ఇంటిపై పడకూడదా.. పడితే ఏం జరుగుతుందో తెలుసా?
దేవాలయం సమీపంలో ఇల్లు ఉన్నవారు తప్పకుండా కొన్ని రకాల నియమాలను పాటించాలని చెబుతున్నారు.
Published Date - 06:00 PM, Thu - 15 August 24 -
#India
Temple In UAE: అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన ప్రధాని.. ఆలయ విశిష్టతలివే..!
యూఏఈలోని అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని (Temple In UAE) ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఇక్కడ పూజలు చేశాడు.
Published Date - 08:31 AM, Thu - 15 February 24 -
#India
PM Modi – UAE : అబుధాబిలో మోడీ ఎమోషనల్ స్పీచ్.. ‘భారత్-యూఏఈ దోస్తీ జిందాబాద్’
PM Modi - UAE : భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల యూఏఈ పర్యటన మంగళవారం రాత్రి అబుధాబిలో అట్టహాసంగా మొదలైంది.
Published Date - 07:47 AM, Wed - 14 February 24 -
#India
Anti India Graffiti : మరో హిందూ ఆలయంపై ఖలిస్తానీ మూకల పిచ్చిరాతలు
Anti India Graffiti : ఖలిస్తానీ తీవ్రవాద మూకలు మరోసారి అమెరికాలో బరితెగించారు.
Published Date - 11:23 AM, Fri - 5 January 24 -
#Speed News
Hindu Temple Defaced: అమెరికాలోని హిందూ దేవాలయం ధ్వంసం.. గోడలపై భారత వ్యతిరేక నినాదాలు..!
అమెరికాలో కూడా హిందూ దేవాలయాల (Hindu Temple Defaced)కు భద్రత లేదు. ఖలిస్తానీలు విదేశాల్లోని హిందూ దేవాలయాలను నిరంతరం టార్గెట్ చేస్తున్నారు.
Published Date - 10:32 AM, Sat - 23 December 23 -
#India
Akshardham Temple: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అక్షరధామ్ ఆలయం.. ఈ టెంపుల్ ప్రత్యేకతలివే..!
రెండవ శిఖరాగ్ర సమావేశం ప్రారంభానికి ముందు రిషి సునక్ తన భార్య అక్షితా మూర్తితో కలిసి ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని (Akshardham Temple) దర్శించుకున్నారు.
Published Date - 02:32 PM, Sun - 10 September 23 -
#World
Hindu Temple Demolished: పాకిస్థాన్‌లో 150 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత.. కారణమిదే..?
పాకిస్థాన్ (Pakistan)లోని కరాచీలో ఉన్న హిందూ దేవాలయాన్ని షాపింగ్ మాల్ కోసం కూల్చివేయడం (Hindu Temple Demolished) వల్ల హిందూ సమాజంలో ఉద్రిక్తత నెలకొంది.
Published Date - 07:14 AM, Mon - 17 July 23 -
#World
America : ఉత్తర అమెరికాలో శ్రీవేంకటేశ్వరస్వామి గోపురం ప్రారంభం..!! సంతోషంలో హిందువులు..!!
ఈ ఏడాది దీపావళి పండగను పురస్కరించుకుని అమెరికాలోని నార్త్ కరోలినాలో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించిన 87అడుగుల గోపురంను ప్రారంభించారు. వందలాదిమంది భక్తుల సమక్షంలో ఈ గోపురాన్ని నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్ ప్రారంభించారు. గోపురం ప్రారంభోత్సవంతో అక్కడున్న హిందూవులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ గేట్‌వే టవర్‌కి ‘టవర్ ఆఫ్ యూనిటీ అండ్ ప్రోస్పెరిటీ’ అని పేరు పెట్టారు. శ్రీ వేంకటేశ్వర దేవాలయం ఉత్తర అమెరికాలో అతిపెద్ద హిందూ దేవాలయంగా పేరొందింది. గవర్నర్ కూపర్ మాట్లాడుతూ […]
Published Date - 05:07 AM, Sat - 29 October 22 -
#World
Attack on Hindu temple : హిందూ దేవాలయంపై దాడి…విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు..!!
బంగ్లాదేశ్‌లో చాలా పురాతనమైన హిందూ దేవాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు.
Published Date - 07:08 AM, Sat - 8 October 22 -
#World
Hindu Temple: హిందూ దేవాలయం వెలుపల ‘అల్లాహు అక్బర్’ నినాదాలు…ఎక్కడో తెలుసా..?
ఇంగ్లండ్ లోని స్మెత్ విక్ లోని హిందూ దేవాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. దాదాపు 2వందల మంది ముస్లింలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Published Date - 09:03 AM, Wed - 21 September 22 -
#Speed News
Iftar In Hindu Temple : హిందూ దేవాలయాల్లో ఇఫ్టార్ విందు
కేరళలోని హిందూ దేవాలయాల్లో ఇస్తోన్న ఇఫ్టార్ విందు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆ రాష్ట్రంలోని లక్ష్మీనరసింహమూర్తి ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఇప్టార్ విందుకు సుమారు 600 మంది హిందూ, ముస్లింలు హాజరయ్యారు. సహపక్తి విందును ఆరగించారు.
Published Date - 02:59 PM, Wed - 13 April 22