Hindu Posters
-
#Off Beat
Hindu Posters: దేవుడు నన్ను ప్రత్యేకంగా పంపాడు..హిందూ వ్యతిరేక పోస్టర్లపై కేజ్రీవాల్..!!
గుజరాత్ లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాలు వాడీవేడీగా ఉన్నాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య వార్ తీవ్ర స్ధాయిలో కొనసాగుతోంది.
Date : 09-10-2022 - 8:28 IST