Hindu Groups
-
#Telangana
అన్వేష్ ను దేశద్రోహిగా ప్రకటించాలి – హిందూ సంఘాల డిమాండ్
దేవతలను దూషించిన యూట్యూబర్ అన్వేష్ను భారత్కు రప్పించి కఠిన చర్యలు తీసుకొని, దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి
Date : 31-12-2025 - 2:03 IST -
#South
Sri Ram Sene: మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై హిందూసేన ఫైట్
మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా ఆజాన్ వినిపిస్తోన్న ముస్లింలకు పోటీగా హిందూ మితవాద సంస్థ శ్రీరామ్ సేన హనుమాన్ చాలీసాను వినిపించడానికి కర్ణాటక రాష్ట్రంలో రంగంలోకి దిగింది.
Date : 09-05-2022 - 5:30 IST -
#South
Namaz Protest: పాఠశాలలో విద్యార్థుల నమాజ్.. నిరసన వ్యక్తం చేసిన హిందూ సంఘాలు
కర్ణాటకలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ముస్లిం విద్యార్థులు ప్రతి శుక్రవారం నమాజ్ చూసుకుంటున్నారు. నమాజ్ చేసుకోవడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనుమతి ఇచ్చారని హిందూ సంఘాలు ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశాయి.
Date : 24-01-2022 - 6:00 IST