Hindhu Remples Are Removed From Endowment
-
#South
Karnataka: హిందూ దేవాయాలకు స్వయంప్రతిపత్తి
హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిపిస్తూ ప్రభుత్వ పరిధి లోని ఎండోమెంట్ నుండి తిలగిస్తు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందగా, ఎగువ సభలో దాన్ని ఆమోదించాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా హిందూ సంస్థలు దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణలను తీసివేయాలని డిమాండ్లు వస్తున్న విషయం విదితమే. ఆ డిమాండ్ ను తొలుత కర్ణాటక ప్రభుత్వం పరిష్కారం చేసింది. ఎన్నికల్లో చేసిన వాగ్దానం మేరకు హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ […]
Published Date - 05:24 PM, Fri - 31 December 21