Hina Khan Breast Cancer
-
#Cinema
Hina Khan Eyelash: క్యాన్సర్ ట్రీట్‌మెంట్.. కనురెప్పలు కోల్పోయిన నటి
హీనా ఖాన్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని మనకు తెలిసిందే. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఫైట్‌లో ఆమె చాలా కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో హీనా జుట్టు రాలడం ప్రారంభమైంది.
Published Date - 04:10 PM, Mon - 14 October 24