Highlights
-
#Speed News
AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
సీఎం జగన్ (CM Jagan ) అధ్యక్షతన ఏపీ కేబినెట్ (AP Cabinet Meeting) సమావేశం బుధువారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చించారు. అలాగే మంత్రివర్గ సమావేశంలో డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ ఫై చర్చించారు.. సుమారు 6 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ […]
Published Date - 01:44 PM, Wed - 31 January 24 -
#Sports
IND vs ENG 1st Day: తొలిరోజు ముగిసిన ఆట.. టీమిండియాదే పైచేయి
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది.
Published Date - 05:30 PM, Thu - 25 January 24 -
#Speed News
world cup 2023: ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ పై సౌతాఫ్రికా విజయం
పాకిస్థాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య సాగిన ఉత్కంఠ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఒక వికెట్ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
Published Date - 11:33 PM, Fri - 27 October 23 -
#Sports
world cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్ కు మరో ఓటమి… ఇంగ్లాండ్ పై సఫారీల భారీ విజయం
వన్డే ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఘోరమైన ఆటతీరుతో ఇంగ్లాండ్ ఓడిపోతోంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లీష్ టీమ్ 229 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.
Published Date - 10:58 PM, Sat - 21 October 23 -
#Sports
IND vs WI 4th T20: చెలరేగిన జైశ్వాల్ , గిల్… సిరీస్ సమం చేసిన టీమిండియా
వెస్టిండీస్ తో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సిరీస్ ఆశలు నిలుపుకునే క్రమంలో నాలుగో టీ ట్వంటీలోనూ విండీస్ ను చిత్తు చేసింది
Published Date - 11:30 PM, Sat - 12 August 23 -
#Sports
Tilak Varma: తిలక్ వర్మ అరుదైన రికార్డ్.. చిన్న వయసులో హాఫ్ సెంచరీ
ఐపీఎల్ లో సత్తా చాటిన తిలక్ వర్మ.వెస్టిండీస్ టూర్‌లో తెలుగోడి పవర్ రుచి చూపిస్తున్నాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ సిరీస్ లో చోటు దక్కించుకున్న వర్మ,
Published Date - 09:50 AM, Mon - 7 August 23 -
#Sports
IPL 2023 Highlights: ఐపీఎల్ 2023 హైలైట్స్ – ఆసక్తికర సన్నివేశాలు
రెండు నెలలుగా క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2023 సీజన్ ఎట్టకేలకు ముగిసింది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా సోమవారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ హోరాహోరీగా తలపడ్డాయి.
Published Date - 04:10 PM, Tue - 30 May 23 -
#Speed News
MI vs SRH: సన్ రైజర్స్ ను చిత్తు చేసిన ముంబై… ఇక గుజరాత్ చేతిలో రోహిత్ సేన ప్లే ఆఫ్ బెర్త్
ప్లే ఆఫ్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
Published Date - 08:21 PM, Sun - 21 May 23 -
#Speed News
CSK Playoffs: దర్జాగా ప్లే ఆఫ్‌కు చెన్నై… ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ధోనీసేన
ఐపీఎల్ 16వ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్ చెన్నై సూపర్‌కింగ్స్ ప్లే ఆఫ్‌కు దూసుకెళ్ళింది. కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 77 పరుగుల తేడాతో చిత్తు చేసింది
Published Date - 08:08 PM, Sat - 20 May 23 -
#Speed News
GT vs LSG Highlights: హోంగ్రౌండ్‌లో దుమ్మురేపిన గుజరాత్.. లక్నోపై ఘనవిజయం
అన్నదమ్ముల పోరులో తమ్ముడిదే పైచేయిగా నిలిచింది. హోంగ్రౌండ్‌లో మరోసారి దుమ్మురేపిన గుజరాత్ టైటాన్స్ 56 పరుగుల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌ను చిత్తు చేసింది
Published Date - 09:49 PM, Sun - 7 May 23 -
#Speed News
CSK vs PBKS: చెపాక్ లో చెన్నైకు చెక్… ఉత్కంఠ పోరులో పంజాబ్ స్టన్నింగ్ విన్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు మరోసారి మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. సూపర్ ఫామ్ లో ఉన్న డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు
Published Date - 08:31 PM, Sun - 30 April 23