Highest Threat Level
-
#India
DRDO : భద్రతా బలగాల కోసం అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్: డీఆర్డీవో
DRDO: దేశంలోని భద్రతా బలగాల(Security forces)కోసం అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్(Lightweight bullet proof jacket)ను డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలమెంట్ ఆర్గనెజేషన్ ( డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. ఇటీవలే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ విజయవంతంగా పరీక్షించినట్టు తెలిపింది. చండీగఢ్‌లో పరీక్ష నిర్వహించినట్టు వివరించింది. తీవ్రమైనదిగా పరిగణించే లెవెల్- 6 ముప్పుని సైతం ఎదుర్కొనేలా దీనిని రూపొందించింది. ఈ జాకెట్ 7.62 x 54 ఆర్ ఏపీఏ మందుగుండు సామగ్రి పేలుడు నుంచి కూడా […]
Published Date - 12:21 PM, Wed - 24 April 24