Higher Education
-
#Speed News
CM Revanth: ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో ఐసీసీసీలో విద్యా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు.
Date : 13-06-2025 - 7:30 IST -
#Telangana
Local Quota : విద్యారంగంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉత్తర్వులు జారీ..
Local Quota : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి పలు ప్రొఫెషనల్ కోర్సుల అడ్మిషన్ల కోసం 15% ఓపెన్ కోటాను రద్దు చేసి, ఆ సీట్లను పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో స్థానిక విద్యార్థులకు మరింత అవకాశాలు పెరుగుతాయి, అలాగే ఇతర రాష్ట్రాల్లో చదివిన, కానీ తెలంగాణకు చెందిన విద్యార్థులకూ ప్రయోజనం కలుగుతుంది.
Date : 28-02-2025 - 9:31 IST -
#Telangana
Anurag University : ప్రపంచ స్థాయి విద్య కోసం అనురాగ్ యూనివర్సిటీ కీలక ముందడుగు
Anurag University : ఈ భాగస్వామ్యంతో అనురాగ్ యూనివర్సిటీ విద్యార్థులకు డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్లు, పరిశోధన భాగస్వామ్యాలు, అంతర్జాతీయ పరిశ్రమలో ఇంటర్న్‌షిప్‌లు పొందే అవకాశాలు లభిస్తాయి, దీంతో వారంతర్జాతీయ కెరీర్ల కోసం మరింత సన్నద్ధంగా మారిపోతారు. ఈ భాగస్వామ్యం రెండు ప్రసిద్ధి పొందిన విద్యాసంస్థల విద్యా గుణనిల్వలతో ప్రపంచ స్థాయి విద్యను తక్కువ ఖర్చుతో అందించే దిశగా కృషి చేస్తోంది.
Date : 05-02-2025 - 6:32 IST -
#Andhra Pradesh
NAAC : న్యాక్ రేటింగ్ కోసం లంచం.. యూనివర్సిటీ అధికారులు అరెస్ట్
NAAC : సాధారణంగా న్యాక్ అక్రెడిటేషన్ ప్రక్రియ అత్యంత గణనీయమైనదిగా భావించబడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థలు న్యాక్ రేటింగ్‌ను తమ ప్రతిష్ఠగా భావిస్తాయి. విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయనే సంకేతంగా న్యాక్ రేటింగ్ ఉపయోగపడుతుంది. అయితే, ఈ వ్యవస్థలో అవినీతి ఉందని గతంలో పలుమార్లు ఆరోపణలు వచ్చినా, ఈ స్థాయిలో పెద్ద స్కాం బయటపడటం ఇప్పుడు కలకలం రేపుతోంది.
Date : 02-02-2025 - 9:51 IST -
#Speed News
Entrance Test Dates : తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు..
అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి ఏప్రిల్ 29, 30 తేదీల్లో, ఇంజినీరింగ్ కోర్సులకు మే 2 నుంచి 5వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు.
Date : 15-01-2025 - 3:32 IST -
#India
Narendra Modi : ‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’ పథకంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Narendra Modi : సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికి ఆమోదం తెలిపింది. ఇది పండితుల పరిశోధనా వ్యాసాలు , జర్నల్ ప్రచురణలకు దేశవ్యాప్త ప్రాప్యతను అందించడానికి ఉద్దేశించిన కేంద్ర రంగ పథకం. ఎక్స్‌పై ఒక పోస్ట్‌లో, ప్రధాని మోదీ “ఒక దేశం ఒక సభ్యత్వానికి క్యాబినెట్ ఆమోదించింది, ఇది పరిశోధన, అభ్యాసం , విజ్ఞానానికి కేంద్రంగా మారడానికి మా ప్రయత్నాలను బలోపేతం చేస్తుంది.
Date : 26-11-2024 - 10:45 IST -
#Business
KLEF Deemed to be University : 2025 విద్యా సంవత్సరం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్న కెఎల్ డీమ్డ్-టు-బి యూనివర్సిటీ
ఇంజినీరింగ్ ఆశావాదులు KLEEE-2025 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ఇది దాని అత్యున్నత ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లకు అవకాశాలను మంజూరు చేస్తుంది.
Date : 20-11-2024 - 6:37 IST -
#Speed News
Top Choice US : విదేశీ విద్యకు భారత విద్యార్థుల ఫస్ట్ ఛాయిస్.. అమెరికా
Top Choice US : విదేశీ విద్య కోసం భారత విద్యార్థుల టాప్ చాయిస్ ఏదో తెలుసా ? అమెరికా !!
Date : 13-11-2023 - 3:59 IST -
#India
240 Countries: 240 దేశాల్లో భారతీయ విద్యార్థులు.. ఏ దేశంలో ఎక్కువ ఉన్నారంటే..?
సుమారు 240 దేశాల్లో (240 Countries) భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. భారతీయులు పైచదువుల కోసం బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలతో పాటు ఉజ్బెకిస్థాన్, ఫిలిప్పీన్స్, రష్యా, ఐర్లాండ్, కిర్గిస్థాన్, కజకిస్థాన్ వంటి దేశాలకు కూడా వెళ్తున్నారట.
Date : 25-03-2023 - 8:45 IST