High Court Comments On Bulldozer Justice
-
#Telangana
High Court : అమీన్‌పూర్ ఇండ్ల కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం
ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ జరిపిన హైకోర్టు, ఐలాపూర్ తండాలో కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ 'స్టేటస్ కో' (యథాతథ స్థితి) విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎలాంటి కూల్చివేతలు చేపట్టాలన్నా బాధితులకు ముందస్తు నోటీసులు ఇవ్వాలని
Date : 12-04-2026 - 1:12 IST