Hibatullah Akhundzada
-
#World
Taliban: పెళ్లప్పుడు కన్య మౌనంగా ఉంటే పెళ్లికి ఒప్పుకున్నట్లే.. తాలిబన్ల కొత్త రూల్స్
ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దేశంలో వివాహం, విడాకులు, బాల్య వివాహాలు వంటి కీలక అంశాలను నియంత్రించేందుకు కొత్త కుటుంబ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టంలోని నిబంధనలు మహిళలు, బాలికల హక్కులను తీవ్రంగా కాలరాస్తున్నాయని, వారి భవిష్యత్తును మరింత అంధకారంలోకి నెడుతున్నాయని మానవ హక్కుల సంఘాలు, అంతర్జాతీయ పరిశీలకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘన్ బ్రాడ్‌కాస్టర్ అము టీవీ కథనం ప్రకారం… “జీవిత భాగస్వాముల మధ్య విభజన సూత్రాలు” […]
Date : 18-05-2026 - 10:12 IST