Hezbollah
-
#Speed News
Hassan Nasrallah : రేపు హిజ్బుల్లా చీఫ్ అంతిమయాత్ర.. ఇజ్రాయెల్ దాడిలో నస్రల్లా అల్లుడి మృతి
తదుపరి హిజ్బుల్లా చీఫ్‌గా నస్రల్లా బంధువు హాషిం సఫియుద్దీన్(Hassan Nasrallah) నియమితులయ్యే అవకాశం ఉంది.
Date : 03-10-2024 - 10:34 IST -
#Speed News
Israel Vs Hezbollah : హిజ్బుల్లా భీకర దాడి.. 8 మంది ఇజ్రాయెలీ సైనికుల మృతి
ఇజ్రాయెలీ ఆర్మీని(Israel Vs Hezbollah) తమ దేశ బార్డర్ నుంచి వెనక్కి నెట్టేందుకు హిజ్బుల్లా ఫైటర్లు తీవ్రంగా పోరాడుతున్నట్లు సమాచారం.
Date : 03-10-2024 - 9:47 IST -
#World
Sheikh Naim Qassem : లెబనాన్‌పై ఇజ్రాయెల్ భూదాడిని ఎదుర్కొంటాం..
Sheikh Naim Qassem : లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం యొక్క భూదాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ షేక్ నయీమ్ ఖాస్సెమ్ సోమవారం అన్నారు.
Date : 30-09-2024 - 7:36 IST -
#World
Lebanon Crisis: లెబనాన్ వైమానిక దాడులపై నెతన్యాహుతో నేను మాట్లాడుతా: జో బైడెన్
Lebanon Crisis: లెబనాన్ వైమానిక దాడులపై నెతన్యాహుతో మాట్లాడుతానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఇజ్రాయెల్ లెబనాన్ అంతటా వైమానిక దాడులపై బిడెన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్ సైన్యం గత వారంలో వైమానిక దాడులలో ఏడుగురు హై-ర్యాంకింగ్ హిజ్బుల్లా మిలిటెంట్లను తొలగించింది.
Date : 30-09-2024 - 8:37 IST -
#Speed News
Iran Spy : హిజ్బుల్లా చీఫ్‌ను ఎలా చంపారు ? హసన్ నస్రల్లా ఆచూకీ చెప్పింది అతడే ?
ఈ సమాచారాన్ని అందుకున్న కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ వాయుసేన(Iran Spy) తమ యుద్ధ విమానాలను బీరుట్ నగరంపైకి పంపింది.
Date : 29-09-2024 - 2:19 IST -
#Speed News
Hezbollah Unit 910 : రంగంలోకి హిజ్బుల్లా ‘యూనిట్ 910’.. ఇజ్రాయెల్‌లో హైఅలర్ట్
అప్పట్లో ఈ హత్యకు ప్రతీకారంగా హిజ్బుల్లాకు చెందిన యూనిట్ 910(Hezbollah Unit 910) ప్రతీకార దాడులకు పాల్పడింది.
Date : 29-09-2024 - 1:04 IST -
#Speed News
Hassan Nasrallah : హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం.. బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి
శుక్రవారం రోజు బీరుట్‌పై జరిగిన దాడుల్లోనే హసన్ నస్రల్లా హతమయ్యారని ఇజ్రాయెల్ ఆర్మీకి చెందిన మరో అధికార ప్రతినిధి కెప్టెన్ డేవిడ్ అబ్రహం(Hassan Nasrallah) తెలిపారు.
Date : 28-09-2024 - 2:24 IST -
#Speed News
Hezbollah : హిజ్బుల్లాకు షాక్.. హసన్ నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా మృతి
హసన్ నస్రల్లా (Hezbollah) సేఫ్‌గానే ఉన్నారని అంటున్నారు.
Date : 28-09-2024 - 2:00 IST -
#Speed News
Hezbollah Vs Israel : ఇజ్రాయెల్‌లోని మోసాద్ హెడ్‌క్వార్టర్‌పైకి హిజ్బుల్లా మిస్సైల్.. ఏమైందంటే..
అయితే ఇది సరైన సమయం కాదని, తాము ఇప్పుడే ఇజ్రాయెల్‌పై దాడి చేయలేమని ఇరాన్(Hezbollah Vs Israel) తేల్చి చెప్పింది.
Date : 25-09-2024 - 2:16 IST -
#Speed News
China Vs Israel : లెబనాన్ భద్రతకు సహకరిస్తాం.. చైనా కీలక ప్రకటన
ఈ పరిణామాలపై చైనా(China Vs Israel) కీలక ప్రకటన విడుదల చేసింది.
Date : 24-09-2024 - 12:17 IST -
#Speed News
Unit 8200 : లెబనాన్‌లో పేజర్ పేలుళ్ల వెనుక ‘యూనిట్ 8200’.. ఏమిటిది ?
ఇజ్రాయెల్ ప్రధాన గూఢచార సంస్థ మోసాద్‌తో కలిసి ‘యూనిట్ 8200’(Unit 8200) ఈ పేలుళ్లకు పాల్పడిందని అంటున్నారు.
Date : 19-09-2024 - 12:44 IST -
#Speed News
Lebanon Explosions : పేజర్లు, వాకీటాకీల పేలుడు.. 32కు చేరిన మృతులు
ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా(Lebanon Explosions) వార్నింగ్స్ ఇస్తోంది.
Date : 19-09-2024 - 9:34 IST -
#Speed News
Israel Vs Lebanon : పేలిన పేజర్లు.. 9 మంది మృతి.. 2,750 మందికి గాయాలు
లెబనాన్‌లోని బెకా లోయలో పేజర్ పేలిన ఘటనలో ఒక హిజ్బుల్లా కీలక నేతకు చెందిన పదేళ్ల కుమార్తె(Israel Vs Lebanon) చనిపోయింది.
Date : 18-09-2024 - 8:11 IST -
#Speed News
Hezbollah Vs Lebanon : ఇజ్రాయెల్‌పైకి 320 రష్యా రాకెట్లు.. విరుచుకుపడిన హిజ్బుల్లా
ఈ రాకెట్లు రష్యాకు చెందినవి. ఇవి హిజ్బుల్లాకు ఎలా అందాయి అనేది తెలియాల్సి ఉంది.
Date : 25-08-2024 - 10:36 IST -
#Speed News
Iran – Hezbollah : హిజ్బుల్లాకు మద్దతు.. లెబనాన్‌పై దాడి చేస్తే ఖబడ్దార్ : పెజెష్కియాన్
ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మసౌద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు.
Date : 09-07-2024 - 8:36 IST