Hero Vishal Clarity
-
#South
Vishal Clarity on Political Entry : రాజకీయ ఎంట్రీ ఫై హీరో విశాల్ ఫుల్ క్లారిటీ..
స్టార్ హీరో విజయ్ (VIjay) కొత్త పార్టీని ప్రకటించగా మరో నటుడు విశాల్ (Vishal) సైతం కొత్త పార్టీని ప్రకటించేందుకు సిద్దమవుతున్నాడని కోలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రచారం ఊపందుకుంది. మొదటి నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న విశాల్ అంతకుముందు ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించగా నామినేషన్ తిరస్కరించారు. ఈ క్రమంలోనే తన అభిమాన సంఘాన్ని ‘విశాల్ మక్కల్ నల ఇయక్కం’ (విశాల్ ప్రజా సంక్షేమ సంఘం)గా మార్చి అన్ని జిల్లాల్లో ఇన్‌ఛార్జులను నియమించారు. […]
Date : 07-02-2024 - 3:15 IST