Hemant Sahadeo Rao
-
#Telangana
Hyderabad: జగన్ ఇల్లు కూల్చివేత తర్వాత కీలక పరిణామం, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బదిలీ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు అక్రమ కట్టడాలను కూల్చివేసిన ఒకరోజు తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బి హేమంత్ సహదేవ్ రావును బదిలీ చేశారు.
Published Date - 03:53 PM, Sun - 16 June 24