Helping
-
#Telangana
KCR: కానిస్టేబుల్ కిష్టయ్య బిడ్డ వైద్య విద్యకు కేసీఆర్ ఆర్థికసాయం
KCR: తెలంగాణ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య ప్రాణత్యాగంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి నేనున్నానని ఆనాడే మాట ఇచ్చిన కేసీఆర్, ఇచ్చిన మాటను నిలుపుకుంటూ వస్తున్నారు. కిష్టయ్య మరణం నాటికి ఆయన కొడుకు కూతురు చిన్నపిల్లలు. వారి చదువుతో సహా ప్రతి కష్టకాలంలో అండగా నిలుస్తూ వచ్చారు. వారి కుటుంబానికి గుండె ధైర్యమిస్తూ వారి బాగోగులు చూసుకొంటున్న కేసీఆర్ , నాడు […]
Date : 02-06-2024 - 3:50 IST -
#Speed News
Minister Roja: చిన్నారుల కుటుంబాలను ఆర్థిక సాయం చేస్తాం: మంత్రి రోజా
Minister Roja: ఎస్.బి.ఆర్ పురంలో చిన్నారులకు నివాళులర్పించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి అన్నారు. వడమాలపేట మండలం ఎస్.బి.ఆర్ పురం గ్రామంలో చెరువులో నీట మునిగి మృతి చెందిన ముగ్గురు చిన్నారులకు శుక్రవారం మధ్యాహ్నం నివాళులు అర్పించారు. ఎస్.బి.ఆర్ పురం గ్రామానికి చెందిన డాక్టర్ బాబు విజయశాంతిల కుమార్తెలు ఉషిక, చరిత, రిషికలు స్థానిక శివాలయంలో పూజ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్.కే రోజా […]
Date : 17-05-2024 - 9:29 IST -
#Cinema
Prabhas: తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు ప్రభాస్ సాయం.. రూ.35 లక్షల విరాళం అందజేత
Prabhas: సాయం చేయడంలో ఎప్పుడు ముందుంటాడు పాన్ ఇండియా హీరో ప్రభాస్. సినిమా నటులకే కాకుండా తన స్నేహితులకు ఆపన్నహస్తం అందిస్తుంటాడు. అందుకే డార్లింగ్ అని పిలుస్తుంటారు. ఇక చిత్ర పరిశ్రమలో ఏ మంచి కార్యక్రమం జరిగినా అందులో తానూ భాగమవుతుంటారు రెబెల్ స్టార్ ప్రభాస్. అందరి కంటే ముందుగా స్పందిస్తూ తన వంతు ఆర్థిక సహాయం అందిస్తుంటారు ప్రభాస్. మే 4న హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు […]
Date : 23-04-2024 - 11:39 IST -
#Speed News
KTR: బాలుడి చికిత్సకు అండగా నిలిచిన కేటీఆర్, ఇంటికి వెళ్లి ఆర్థికసాయం అందజేత
KTR: ఘట్‌కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీకి చెందిన కే. శేషు కుమారుడు ప్రదీప్ మూగ, చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. పుట్టుకతోనే ఈ సమస్య ఉన్న ప్రదీప్ చికిత్స కోసం బాలుని తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. తమ బిడ్డకు ఉన్న సమస్య పరిష్కారం కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఆర్దిక కష్టాలపాలైనా ఇందుకు సంబంధించిన ఆపరేషన్ కూడా ఆ తల్లిదండ్రులు చేయించారు.. కానీ దురదృష్టవశాత్తు ఆపరేషన్ సక్సెస్ కాకపోవడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. […]
Date : 02-02-2024 - 6:28 IST -
#Speed News
CM Revanth: స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి రేవంత్ 2 లక్షల సాయం
CM Revanth: విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక భరోసా అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ₹2 లక్షల చెక్ ను ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బాధిత కుటుంబానికి అందించారు. ఈ నెల 23న గిగ్ వర్కర్స్ తో నాంపల్లి […]
Date : 30-12-2023 - 5:15 IST -
#India
Rahul Gandhi: తుఫాన్ బాధితులను ఆదుకోండి: కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ పిలుపు
దేశంలో తుఫాన్ తో ప్రజలు అనేక అవస్థలుపడుతున్నారు. ఈ పరిస్థితిపై రాహుల్ గాంధీ నిరాశకు గురయ్యారు.
Date : 05-12-2023 - 11:45 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: విశాఖ ఫిషింగ్ హార్బర్ బాధితులకు పవన్ సాయం!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ విశాఖ షిప్పింగ్ హార్బర్ బోట్ యజమానుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు.
Date : 21-11-2023 - 12:30 IST -
#Speed News
BRS Minister: మానవత్వం చాటుకున్న మంత్రి మహేందర్ రెడ్డి!
BRS Minister: రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. మున్నా మొయినాబాద్ మండలం అజిత్ నగర్ లో రోడ్డు ప్రమాదం లో మహిళ మృతి చెందిన సందర్భంగా అటుగా వెళుతూ ప్రమాదవ బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించి, కుటుంబీకులకు సహాయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలము కందనెల్లి గ్రామం శివారులో బైకుపై వెళుతున్న యువకులకు టిప్పర్ ఢీకొనడంతో […]
Date : 10-10-2023 - 5:02 IST -
#Speed News
Minister Gangula: వినాయక మండపాలకు మంత్రి గంగుల 4 లక్షలు అందజేత
గంగుల కమలాకర్ తన సొంత నిధులు 4 లక్షల చెక్కును ఎలక్ట్రిసిటీ అధికారులకు అందజేశారు.
Date : 22-09-2023 - 3:19 IST -
#Cinema
Vijay Devarakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ, 100 కుటుంబాలకు సాయం
వైజాగ్‌లో జరిగిన ఖుషి సక్సెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ తన రెమ్యునరేషన్ నుండి కోటి రూపాయలను విరాళంగా ఇచ్చాడు.
Date : 14-09-2023 - 3:23 IST -
#Off Beat
Vastu: రహస్యంగా చేసే దానం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయి తెలుసా?
మామూలుగా మన ఇంట్లో పెద్దవారు దానధర్మాలు చేయాలి అని చెబుతూ ఉంటారు. హిందువులు దానం ధర్మం చేయడం
Date : 09-09-2022 - 7:05 IST -
#Life Style
Life Situations: జీవితంలో ఈ సందర్భాలు అస్సలు రాకుండా చూసుకోవాలి.. అవి ఏంటంటే?
మనిషి జీవితం నీటి మీద బుడగ లాంటిది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో చెప్పడం చాలా కష్టం. మనిషి
Date : 12-08-2022 - 2:12 IST -
#Andhra Pradesh
MLA Kotamreddy: జగన్న ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఔదార్యం
నెల్లూరు నగరంలో తెల్లవారుజాము భారీ వర్షం పడింది.
Date : 04-08-2022 - 4:24 IST -
#Cinema
Actor Sonu Sood: కరీంనగర్ చిన్నారికి ప్రాణం పోసిన సోనూసూద్!
నటుడు సోనూసూద్ సేవల గురించి తెలిసిందే. కరోనా సమయంలో ఎంతోమంది సాయం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు.
Date : 20-07-2022 - 3:50 IST -
#Telangana
Amrabad Tiger Forest: అగ్ని ప్రమాదాల నివారణకు అడవి బిడ్డలు!
ఎండకాలంలో రాష్ట్రవ్యాప్తంగా అడవుల్లో మంటలు చెలరేగడం, అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. అగ్ని ప్రమాదాల కారణంగా తీవ్ర నష్టం, విధ్వంసం కూడా జరుగుతోంది.
Date : 31-01-2022 - 1:13 IST