Helicopters
-
#Trending
Operation Kagar : మావోలను ఖంగారు పెట్టిస్తున్న ‘ఆపరేషన్ కగార్’
Operation Kagar : నిన్నటికి నిన్న ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దులోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో భద్రతా బలగాలు నిర్వహించిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు
Date : 22-01-2025 - 1:32 IST -
#Andhra Pradesh
Helicopters : వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు..ఏపీకి 6 హెలికాఫ్టర్లు: కేంద్రం
వాయు మార్గంలో మరో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను రేపు రాష్ట్రానికి పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ… సహాయక చర్యలకు 6 హెలికాఫ్టర్లు పంపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే రేపటి నుండి సహాయక చర్యల్లో హెలికాఫ్టర్లు పాల్గొంటాయి.
Date : 01-09-2024 - 8:58 IST -
#India
Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల వేళ హెలికాప్టర్లకు భారీగా డిమాండ్
లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఇప్పటికే పూర్తి కావడంతో, మొత్తం 543 పార్లమెంటరీ స్థానాల్లో దాదాపు 80 శాతం ఉన్న మిగిలిన ఆరు దశలపై దృష్టి సారించింది. దీనికి ముందు రాజకీయ పార్టీలు ఛార్టర్ విమానాలు, హెలికాప్టర్లను కీలక సాధనాలుగా చేసుకుని ఓటర్లతో మమేకమయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.
Date : 23-04-2024 - 5:02 IST -
#Special
Elections 2024 : గాలి మోటార్లకు డిమాండ్.. ఎన్నికల ఎఫెక్టు.. రేట్లు ఇవీ
Elections 2024 : దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు సైతం పోల్స్ జరగనున్నాయి.
Date : 18-03-2024 - 10:24 IST -
#Telangana
Telangana Politics: కేసీఆర్ కుటుంబానికి 4 హెలికాప్టర్లు ఎక్కడివి?
తెలంగాణాలో ఎన్నికల వాతావరణం మొదలైంది. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ భవిష్యత్తును తేల్చుకోనున్నాయి. అయితే అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తుంది.
Date : 08-10-2023 - 11:27 IST -
#Andhra Pradesh
Tirumala Temple: తిరుమలలో ఒకేసారి మూడు హెలికాప్టర్ల చక్కర్లు కలకలం.. శ్రీవారి ఆలయం సమీపం నుంచే హెలికాప్టర్లు..!
తిరుమల కొండ (Tirumala Temple)పై హెలికాప్టర్లు (Helicopters)చక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు హెలికాప్టర్లు కొండపైకి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Date : 26-04-2023 - 6:46 IST