Heart Failure
-
#Life Style
Swollen Feet : పాదాలలో వాపు..సాధారణమేనా? లేదంటే తీవ్ర సమస్యకా? నిపుణుల హెచ్చరిక
ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యల సంకేతంగా మారవచ్చు. విశ్రాంతి తీసుకున్నా లేదా రాత్రి నిద్రల అనంతరం కూడా వాపు తగ్గకపోతే, ఇది శరీరంలో ఏదో తేడా జరిగిందన్న సంకేతంగా చూడాలి. ముఖ్యంగా వాపుతో పాటు ఇతర లక్షణాలు కూడా ఉంటే, వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉంది.
Published Date - 06:26 PM, Fri - 11 July 25 -
#Health
Swelling Feet : తరుచుగా పాదాల వాపు.. ఏ వ్యాధికి సంకేతం..!
Swelling Feet : పాదాల వాపు పెద్ద సమస్యగా అనిపించదు. కానీ దానిని నిర్లక్ష్యం చేయడం తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. ఈ వాపు వెనుక అనేక కారణాలు ఉండవచ్చు.
Published Date - 07:52 PM, Wed - 16 October 24 -
#Speed News
Usha Lakshmi : బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఉషాలక్ష్మి కన్నుమూత
Usha Lakshmi : సీనియర్ గైనకాలజిస్ట్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ కోత ఉషాలక్ష్మి మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. డాక్టర్ ఉషాలక్ష్మి గుంటూరు మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ , పిజి పొందారు , చాలా కాలం పాటు నీలోఫర్ హాస్పిటల్‌లో ప్రసూతి, గైనకాలజీ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
Published Date - 12:49 PM, Wed - 16 October 24 -
#Health
high blood pressure: అధిక రక్తపోటు బాధితులు రోజూ ఎంత ఉప్పు తినాలి..?
high blood pressure : ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది మన రక్తపోటు(High BP)ను పెంచుతుంది. అధిక సోడియం గుండెపోటు, స్ట్రోక్ (Heat stroke) ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి వైద్యులు సూచించిన ఉప్పు కంటే ఎక్కువ తినవద్దు.
Published Date - 01:15 PM, Thu - 5 September 24 -
#Health
5 Signs Of Heart Failure: హార్ట్ ఫెయిల్యూర్ కు ముందు శరీరమిచ్చే 5 సంకేతాలు.. గుర్తిస్తే గుండె పదిలం!!
మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె.
Published Date - 03:00 PM, Sun - 11 September 22 -
#Health
Red Tongue : ఎర్రటి నాలుకపై పసుపు పొర.. ఇది గుండె జబ్బులకు సంకేతం..!
కళ్లు మనసును మాట్లాడితే, నాలుక మనిషి మర్యాదను చెబుతుందని అంటారు. కానీ వైద్యులు మాత్రం, నాలుక మీ శరీరంలోని వ్యాధిని చెబుతుంటారు.
Published Date - 08:34 PM, Sun - 7 August 22