Healthcare Reforms
-
#India
Mamata Banerjee : వైద్యులకు గుడ్ న్యూస్ చెప్పి మమతా.. జీతాలు భారీగా పెంపు
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్ర ప్రభుత్వ వైద్యులకు భారీ వరాలు ప్రకటించారు. సీనియర్ వైద్యులకు రూ. 15,000, జూనియర్ వైద్యులకు రూ. 10,000 వరకు జీతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రైవేట్ ప్రాక్టీస్ దూర పరిమితిని 30 కి.మీ వరకు పెంచారు. వైద్యుల సేవలను ప్రశంసించిన మమత, భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Published Date - 10:46 AM, Tue - 25 February 25