Healthcare Infrastructure
-
#Andhra Pradesh
AP : గ్రామీణ వైద్య సేవల బలోపేతానికి నూతన దిశ..2309 హెల్త్ క్లినిక్‌లకు ప్రభుత్వం ఆమోదం
ఈ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం కోసం రూ.217.10 కోట్ల నిధులను జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద విడుదల చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద తీసుకువచ్చిన ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు చేరువవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Date : 05-09-2025 - 2:55 IST -
#Andhra Pradesh
Pemmasani Chandrasekhar : “ఒకే దేశం, ఒకే ఎన్నిక” విధానం దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది
Pemmasani Chandrasekhar : "ఒకే దేశం, ఒకే ఎన్నిక" విధానం దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై చర్చించడానికి ముందు బిల్లులో ఉన్న విషయాలను తెలుసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. కేంద్రం ప్రొగ్రెసివ్ ఆలోచనలతో ముందుకు వెళ్తోందని, సీఎం చంద్రబాబు కూడా దృఢమైన అభివృద్ధి దిశలో ఆలోచనలు చేస్తారని ఆయన తెలిపారు.
Date : 15-12-2024 - 6:00 IST