Health Tips For Dengue
-
#Health
Dengue : వర్షాకాలంలో డెంగ్యూ జ్వరం పెరుగుదల.. ఏం చేయాలి? ఏమి చేయకూడదు?
ఇటీవల డెంగ్యూ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతున్నాయి. బెంగళూరులో డెంగ్యూ జ్వరంతో 27 ఏళ్ల యువకుడు కూడా చనిపోయాడు. అక్కడి వైద్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం, బెంగళూరులో ప్రతిరోజూ సగటున 60 డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి.
Date : 03-07-2024 - 9:44 IST