Health Symptoms
-
#Health
White Spots on Nails : గోరుపై తెల్లటి మచ్చ ఈ వ్యాధి లక్షణం, నిర్లక్ష్యం చేయకండి..!
White Spots on Nails : మీరు అకస్మాత్తుగా మీ గోళ్ళపై తెల్లటి మచ్చ వస్తే, దానిని నిర్లక్ష్యం చేయవద్దు. గోళ్లు తెల్లగా మారితే వెంటనే అప్రమత్తంగా ఉండాలి. కారణాన్ని తెలుసుకుని సరైన చికిత్స పొందండి’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Date : 12-10-2024 - 6:45 IST