Health Sign
-
#Health
Health Sign: మీ ముఖాన్ని బట్టి మీ ఆరోగ్యం చెప్పొచ్చు ఇలా..!
మీ ముఖం సాధారణం కంటే ఎక్కువ పసుపు రంగులోకి మారినట్లయితే అది కామెర్లు సంకేతం కావచ్చు. శరీరంలో ఎర్ర రక్త కణాల లోపం ఉన్నప్పుడు ఈ వ్యాధి వస్తుంది.
Published Date - 10:59 AM, Sun - 4 August 24