Health-ministery High Level Meeting Today-
-
#India
Covid 19: పెరుగుతున్న కరోనా వేగంపై కేంద్రం అప్రమత్తం, నేడు కేంద్ర ఆరోగ్య మంత్రి ఉన్నత స్థాయి సమావేశం
దేశంలో మరోసారి కరోనా (Covid 19) కేసులు కలకలం రేపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఈ కరోనా స్పీడ్‌ను దృష్టిలో ఉంచుకుని మోడీ ప్రభుత్వం మరోసారి చర్య తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో పాటు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. గత […]
Published Date - 07:17 AM, Fri - 7 April 23