HDFC LTD Share Price
-
#India
HDFC Merger: దేశ కార్పొరేట్ చరిత్రలో సంచలనం.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం..!
దేశ కార్పోరేట్ చరిత్రలో మరో కీలక పరిణామం జరగనుంది. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లోకి హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ మోర్టగేజ్ రుణ సంస్థ విలీనం కానుంది. ఈ క్రమంలో తాజాగా ఇదే విషయాన్ని తమ బోర్డు సభ్యులందరూ ఆమోదం తెలిపినట్లు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. అయితే ఈ విలీనానికి ప్రభుత్వ రంగ సంస్థలైన సెబీ, సీసీఐ, ఆర్‌బీఐ సహా ఇతర నియంత్రణా సంస్థల నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఇక […]
Published Date - 02:40 PM, Mon - 4 April 22