Haryana Jail
-
#India
రేప్ కేసులో డేరా బాబాకు పెరోల్..
Gurmeet Ram Rahim Granted 40-Day Parole for 15th Time అత్యాచారం, హత్య కేసుల్లో దోషిగా తేలి.. జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు మరోసారి పెరోల్ లభించింది. ఈ కేసుల్లో అతడు దోషిగా తేలిన 2017 నుంచి ఆయనకు పెరోల్ రావడం ఇది 15వ సారి కావడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అయితే డేరా బాబాకు పెరోల్ వచ్చిన ప్రతీసారి.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆయనకు […]
Date : 05-01-2026 - 4:07 IST